పవన్‌ది అహంకారమా? అజ్ణానమా: హీరోయిన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ది అహంకారమా? అజ్ణానమా: హీరోయిన్

    పవన్‌ది అహంకారమా? అజ్ణానమా: హీరోయిన్

    May 11, 2023

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి గరం గరమైంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ స్పెషల్ పోస్టర్‌పై ట్విటర్ వేదికగా ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. పవన్ కాళ్ల కింద భగత్ సింగ్ పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ‘‘ఇది ఖచ్చితంగా భగత్ సింగ్‌ను కించపరచడమే. దీనిని భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి. స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినా మర్యాద ఇవ్వాలి. భగత్ పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా.. అహంకారమా? అజ్ణానమా.’’అంటూ పూనమ్ మండిపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version