పవన్ కళ్యాణ్ OG గ్లింప్స్ నెక్స్ట్‌ లెవల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కళ్యాణ్ OG గ్లింప్స్ నెక్స్ట్‌ లెవల్

    పవన్ కళ్యాణ్ OG గ్లింప్స్ నెక్స్ట్‌ లెవల్

    September 2, 2023

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రం నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదలైంది. ఆయన పుట్టినరోజు కానుకగా గ్లింప్స్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. అభిమానుల అంచనాలకు తగ్గరీతిలో ఈ గ్లింప్స్ ఉందని చెప్పాలి. ప్రతి విజువల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ రేంజ్‌లో గ్యాంగ్ స్టర్‌గా పవన్‌ని ఇంత పవర్ ఫుల్ షేడ్‌లో ఎవరూ ఊహించని ఉండకపోవచ్చు. మరి వింటేజ్ బ్యాక్ డ్రాప్‌లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌లో నిజంగానే బ్లడ్ బాయిల్ ఎక్కించే లెవెల్లో ఉందని చెప్పాలి. ఇంకా థమన్ క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత హైలైట్‌గా నిలిచింది.

    Hungry Cheetah  - OG Glimpse | Pawan Kalyan | Sujeeth | Thaman S | DVV Danayya
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version