బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పూత్ అరాచకం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పూత్ అరాచకం

    బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పూత్ అరాచకం

    October 21, 2023

    అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న మంగళవారం మూవీ నుంచి ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే ప్రతి మంగళవారం ఓ ఊరిలో ఆడపిల్లలు చనిపోవడం మిస్టరీగా కనిపించింది. హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ బోల్డ్ సీన్లలో యాక్ట్ చేసింది. కాగా ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ట్రైలర్ అయితే మంచి హైప్‌ను క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు.

    Mangalavaaram - Official Trailer | Ajay Bhupathi | Payal Rajput | Ajaneesh Loknath
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version