పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ

    పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ

    September 29, 2023

    శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన పెదకాపు1 చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను ట్వీట్ చేస్తున్నారు. సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. అనసూయకు క్యారెక్టరైజేషన్ బాగుంది. ఫస్టాఫ్ బాగుంది. ఇంటర్వేల్ ట్విస్ట్ సినిమాకు ఫ్లస్, మిక్కి BGM అదరగొట్టాడు. క్లైమాక్స్ సీన్స్ గూస్ బంప్స్. కొత్త హీరో విరాట్ కర్ణన్ బాగా చేశాడు. అక్కడక్కడ కొన్ని సీన్లు స్లోగా ఉన్నాయి అని కామెంట్ చేస్తున్నారు. కాసేపట్లో పూర్తి రివ్యూ..

    https://x.com/Thyveiw/status/1707117370890994162?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version