వీడియో ఆపకపోతే ఫోన్ పగలగొడతా: నయన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో ఆపకపోతే ఫోన్ పగలగొడతా: నయన్

    వీడియో ఆపకపోతే ఫోన్ పగలగొడతా: నయన్

    April 8, 2023

    [VIDEO:](url) సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లాలన్నా వారికి సమస్యే. అభిమానులు ఒక్కసారిగా మీదపడిపోతారు. తాజాగా నయనతార దంపతులు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. హనుమాన్ జయంతి రోజున తంజావూరు ఆలయానికి వెళ్లగా అక్కడ స్థానికులు చుట్టుముట్టారు. ఎలాగోలా పూజలు చేసుకుని బయటపడ్డారు. అనంతరం రైలు ఎక్కగా ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. నయన్‌తో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు తహతహలాడాడు. దీంతో విసుగు చెంది వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తా అంటూ అరిచింది.

    https://twitter.com/itsme_Riyasha/status/1644301153130389504?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version