కేదార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న యాత్రికులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేదార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న యాత్రికులు

    కేదార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న యాత్రికులు

    May 3, 2023
    in India, News

    © ANI Photo

    ఉత్తరాఖండ్- కేదార్‌నాథ్ యాత్రలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పులువురు చార్‌ధామ్ యాత్రికులు చిక్కున్నారు. మంచులో చిక్కుకున్న యాత్రికులను విపత్తు సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గౌరికుండ్ ప్రాంతంలో భారీగా హిమపాతం కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ హిమపాతం నేపథ్యంలో ఇప్పటికే చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. భక్తులు కొద్దిరోజులు యాత్రను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version