‘పిశాచి 2’ సెకండ్ సింగిల్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పిశాచి 2’ సెకండ్ సింగిల్ రిలీజ్

    ‘పిశాచి 2’ సెకండ్ సింగిల్ రిలీజ్

    August 25, 2022

    ఆండ్రియా, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ‘పిశాచి 2’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. గుండెల్లో నిలిచేనా అనే ఈ పాట‌కు కార్తిక్ రాజ్ మ్యూజిక్ అందించ‌గా..ప్రియాంక పాడింది. మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ అన్ని ద‌క్షిణాధి భాష‌ల్లో రిలీజ్ కానుంది. పిశాచి మూవీకి సీక్వెల్‌గా ఇది తెర‌కెక్క‌తుంది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version