నాగిన్ డ్యాన్స్ చేసిన పోలీసులు

Screengrab Twitter:

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ‘నాగిన్’ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూపీలోని కొత్వాలి జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో SI, కానిస్టేబుల్ డ్యాన్స్ వేస్తుండగా.. పక్కనున్న వారందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version