పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ విడుదల

    పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ విడుదల

    March 29, 2023

    Screengrab Twitter:zGA3YMquv9g

    చియాన్‌ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి భారీ తారాగణంతో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2కు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సినిమా తమిళ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే పార్ట్‌ 1 మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. మరి, ఈ చిత్రం ఎలా ఆడుతుందో చూడాలి.

    https://youtube.com/watch?v=zGA3YMquv9g
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version