రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ టీజర్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ టీజర్ – YouSay Telugu

    రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ టీజర్

    మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. వివిధ భాషల్లో వివిధ స్టార్ నటులు ఈ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కన్నడలో రక్షిత్ శెట్టి, మళయాలంలో మోహన్ లాల్, హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తమిళంలో సూర్య వంటి స్టార్స్ రిలీజ్ చేశారు.

    Exit mobile version