మ‌రో భారీ ఆఫ‌ర్ కొట్టేసిన పూజా హెగ్డే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ‌రో భారీ ఆఫ‌ర్ కొట్టేసిన పూజా హెగ్డే?

    మ‌రో భారీ ఆఫ‌ర్ కొట్టేసిన పూజా హెగ్డే?

    July 20, 2022

    పూజా హెగ్డే వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తుంది. ఆమె ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ‘స‌ర్క‌స్’, స‌ల్మాన్ ఖాన్‌తో ‘ క‌బీ ఈద్ క‌బీ దివాళి’ సినిమాల్లో న‌టిస్తుంది. ఇక తెలుగులో మ‌హేశ్-త్రివిక్ర‌మ్ సినిమాలో, విజ‌య్ దేవ‌ర‌కొండ‌-పూరీ ‘జ‌న‌గ‌ణ‌మ‌న’లో ఈ బుట్ట‌బొమ్మే హీరోయిన్. మ‌రోవైపు ఇటీవ‌లే ‘బీస్ట్’ మూవీతో కోలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న ఒక సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని తెలుస్తుంది. మాస్ డైరెక్ట‌ర్ శివ ద‌ర్శ‌క‌తంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ట‌. అయితే ఈ మూవీని తెలుగులో తీస్తున్నార‌ని, యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంద‌ని తెలుస్తుంది. అదే నిజ‌మైతే సూర్య చేసే మొద‌టి తెలుగు చిత్రం ఇది అవుతుంది. ఇక తెలుగులో చెసిన‌ప్ప‌టికీ త‌మిళంలోనూ సినిమా విడుద‌ల అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version