సొగసులతో సెగ పెంచుతోన్న పూజా
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సొగసులతో సెగ పెంచుతోన్న పూజా

  సొగసులతో సెగ పెంచుతోన్న పూజా

  May 18, 2023

  యంగ్‌ బ్యూటీ పూజా హెగ్డే తన హాట్ ఫొటోలతో మరోమారు సోషల్‌ మీడియాను హీటెక్కించింది. నల్లటి డ్రెస్‌లో తన ఒంపుసొంపులను ఆరబోసింది. సన్నని నడుమును చూపిస్తూ నెటిజన్లను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్‌-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 సినిమాలో పూజా హీరోయిన్‌గా నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version