రాకేష్‌ మాస్టర్‌పై ప్రభాస్‌ కామెంట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాకేష్‌ మాస్టర్‌పై ప్రభాస్‌ కామెంట్స్

    రాకేష్‌ మాస్టర్‌పై ప్రభాస్‌ కామెంట్స్

    June 21, 2023

    Courtesy Twitter:

    ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ మరణానంతరం ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్‌కు సంబంధించిన వీడియో కూడా ఉంది. ఒకప్పుడు ఢీ షోకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ప్రభాస్.. రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలోకి రాకముందు తనకు డాన్స్ రాదని 1, 2, 3 స్టెప్స్ అనేవి ఉంటాయని కూడా తెలియదని అన్నాడు. రాకేష్‌ మాస్టర్‌, శేఖర్‌ మాస్టర్‌ ప్రత్యేకంగా డాన్స్ నేర్పించారని గొప్పగా మాట్లాడారు. అటు శేఖర్‌ మాస్టర్‌ కూడా తన గురువుపై పొగడ్తల వర్షం కురిపించారు.

    https://youtube.com/watch?v=IjNkmELGrs
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version