సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

  సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

  May 8, 2023

  పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లెటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైట్‌ డ్రెస్‌లో ఉన్న ప్రభాస్ స్టైలిష్‌గా కనిపించారు. రెబల్ స్టార్‌ను చూస్తుంటే ఏదో పార్కుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్‌ను రేపు ప్రత్యేకంగా కొన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే థియేటర్లు ముస్తాభయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫింగర్స్ క్రాస్‌డ్ అంటూ కొందరు మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version