అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

    అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

    July 23, 2024

    Courtesy Twitter:@VyjayanthiFilms

    అమెరికాలోని శాన్ డియాగో ‘కామిక్ కాన్’ ఈవెంట్‌లో జులై 20న(జులై 21న ఇండియాలో) ప్రాజెక్ట్K టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా సెయింట్ లూయిస్ మిస్సోరిలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేక ఫీట్ చేశారు. అమెరికా వీధుల్లో కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ప్రాజెక్ట్ లోగో ఆకారంలో వచ్చే విధంగా వాహనాలను నిలిపి ఉంచారు. ‘లవ్ యూ ప్రభాస్’ అంటూ డార్లింగ్‌పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version