అభిమాని చివరి కోరిక తీర్చిన ప్రభాస్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అభిమాని చివరి కోరిక తీర్చిన ప్రభాస్

  అభిమాని చివరి కోరిక తీర్చిన ప్రభాస్

  May 29, 2023

  Courtesy Twitter: SCREENSHOT

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తన వీరాభిమాని చివరి కోరిక తీర్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న రంజిత్ అనే ఓ అభిమానిని కలవడమే కాకుండా అతడికి ఇష్టమైన చికెన్ మంచూరియా తినిపించాడు. అంతేకాకుండా అతడికి బట్టలు కూడా కొనిపెట్టాడు. బాహుబలి సినిమాలో వాడిన ఓ కత్తిని అప్పటికప్పుడు తెప్పించి అతడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాలన్నింటినీ రంజిత్ తల్లి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రభాస్‌కు ఎప్పటికైనా గుడి కట్టాలని రంజిత్ అనుకునేడు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version