రావణ దహనం చేసిన ప్రభాస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రావణ దహనం చేసిన ప్రభాస్

    రావణ దహనం చేసిన ప్రభాస్

    October 6, 2022

    © ANI Photo

    ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జ‌రిగిన రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మంలో హీరో ప్ర‌భాస్ పాల్గొన్నారు. అక్క‌డ‌కు వ‌చ్చిన వారితో ఫొటోలు దిగ‌టంతో పాటు.. వారిచ్చిన కానుక‌ల‌ను స్వీక‌రించారు. విల్లు ఎక్కు పెట్టి బాణాన్ని సంధించి రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మం చేశారు. దర్శ‌కుడు ఓం రౌత్‌తో క‌లిసి అక్క‌డ రామ ల‌క్ష్మ‌ణులు, ఆంజ‌నేయుడు వేషం వేసుకున్న న‌టీన‌టుల‌కు హార‌తి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    రాముడిలా బాణం వేసిన ప్రభాస్  || Prabhas Ravan Dahan at Ramlila || Adipurush ||Ntv ENT
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version