ప్రజ్ఞ్యా జైస్వాల్ క్యూట్‌ లుక్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజ్ఞ్యా జైస్వాల్ క్యూట్‌ లుక్స్‌

    ప్రజ్ఞ్యా జైస్వాల్ క్యూట్‌ లుక్స్‌

    April 14, 2023

    ప్రజ్ఞ్యా జైస్వాల్ క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్‌కు తగ్గట్లుగా రెడీ అయ్యే ఈ భామ .. అదిరిపోయే ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. అఖండతో హిట్‌ కొట్టినప్పటికీ ప్రజ్ఞ్యాకు ఆఫర్లు రావటం లేదు. ఇప్పటికీ ఆమె ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. ఇటీవల బాలయ్య సరసన ఓ యాడ్‌ షూట్‌లో మెరిసింది. ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేస్తూ అందాల ప్రదర్శనలోనూ తగ్గనప్పటికీ ఆమెకు సినిమాలు రావటం లేదు. టాలీవుడ్‌లో మరో హిట్ కోసం చూస్తోంది ఈ అమ్మడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version