ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఫ్యాన్స్ హంగామా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఫ్యాన్స్ హంగామా

    ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఫ్యాన్స్ హంగామా

    June 30, 2023

    Courtesy Twitter:@venupro

    పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ మూవీని 4K వెర్షన్‌లో నేడు రీరిలీజ్ చేశారు. ఈ సందర్బంగా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు. సింగిల్ స్క్రీన్ మాదిరి స్క్రీన్ వద్దకి వెళ్లి డ్యాన్స్ చేశారు. తొలిప్రేమ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీని రీరిలీజ్ చేశారు. అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్ మూవీ ఇది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version