ప్రకృతి ఒడిలో ప్రియా ప్రకాశ్ వారియర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రకృతి ఒడిలో ప్రియా ప్రకాశ్ వారియర్

    ప్రకృతి ఒడిలో ప్రియా ప్రకాశ్ వారియర్

    June 19, 2023

    వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రకృతి ఒడిలో అందాల ఆరబోసింది. తన హాట్ హాట్ అందాలతో గ్లామర్ షో చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయం చేస్తోంది. తాజాగా ప్రియా తన హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా ప్రియా ప్రకాశ్ తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ మూవీలో నటించింది. మరో కొన్ని చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version