Priyanka Halder: ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గురించి టాప్ 20 సీక్రెట్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Priyanka Halder: ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గురించి టాప్ 20 సీక్రెట్స్!

    Priyanka Halder: ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గురించి టాప్ 20 సీక్రెట్స్!

    Priyanka Halder

    Priyanka Halder

    ప్రియాంకా హాల్దర్(Priyanka Halder) బెంగాల్‌కి చెందిన నటి, టీవీ మరియు వెబ్ సిరీస్‌లలో సెన్సేషనల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘క్రైమ్ పాట్రోల్’, ‘గాందీ బాత్’, ‘ఉతా పటాక్’ వంటి ప్రసిద్ధ షోల్లో నటించి గుర్తింపు పొందింది. థియేటర్ నుండి టీవీ స్క్రీన్ వరకూ తన ప్రయాణంలో ఆమె వివిధ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

    తాజా వివాదం

    తాజాగా, ఆమె ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ అనే కామెడీ షోలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.  షోలో ఆమె ‘కాస్ట్యూమ్ కట్టర్’, ఆమె స్నేహితుడు మోహమ్మద్ ఆదిల్ తో కలసి చేసిన ‘డ్రెస్ కట్టింగ్ స్టంట్’  నేషనల్ వైడ్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. మోహమ్మద్ ఆదిల్ ఆమెను అసభ్యంగా తాకుతూ ఆమె డ్రెస్ కట్‌ చేసిన తీరు తీవ్ర దుమారానికి దారితీసింది.  అయితే ప్రియాంక హల్దర్ డ్రెస్ కట్టర్‌ను ఏమి(Priyanka Halder) అనకుండా ప్రొత్సహించడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ డ్రెస్ కట్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక హాల్దర్‌కు పెళ్లై.. 15 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈ వయసులో ఇలాంటివి చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ అని నెటిజన్లు తప్పు పడుతున్నారు. 

    ప్రస్తుతం ప్రియాంక హల్దర్ పేరు సోషల్ మీడియాతో పాటు… ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్‌గా మారడంతో ఆమె పర్సనల్ లైఫ్, సినిమా కెరీర్ గురించి  నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

    ప్రియాంక హల్దర్ కోల్‌కతాలో పుట్టి పెరిగింది. అక్కడే ఆమె 12వ తరగతి వరకు విద్యను పూర్తి చేసింది.

     సాదాసీదా జీవితంతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, చాలా చిన్న వయస్సులో (Priyanka Halder Viral Video)పెళ్లి కావడంతో ఒక్కసారిగా మారిపోయింది. 18 సంవత్సరాల వయస్సులోనే ప్రియాంక గర్భవతి అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2024 నాటికి ఆమె కుమారుడు 15 సంవత్సరాలు.

    ప్రియాంక హల్దర్ భర్త భారతీయ రైల్వేలో నాగ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఆయన దాదాపు మీడియాకు దూరంగా ఉంటున్నారు.

    ఆమె బెంగాళీ కాగా, హిందూ ధార్మిక విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ. పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

    తాను సినిమా రంగంలో ఉన్న విషయం మొదట తన భర్తకు తెలియకుండా ఉన్నట్లు సమాచారం. ప్రియాంక ప్రధానంగా బి-గ్రేడ్ సినిమాల‌్లో నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య సమస్యలు ఎదురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రియాంక ఆమె భర్త వెర్వేరుగా జీవిస్తున్నారు. 

    ప్రియాంక తన కుడి చేతిపై “A” అనే అక్షరంతో ఉన్న టాటూ వేయించుకుంది. అయితే  దాని అర్థం మాత్రం తెలియదు. త్రికాల జ్ఞానుడైన శివుని భక్తురాలిగా, ఆమె తరచుగా ఆలయాలకు వెళ్తుంటుంది.

    నట ప్రస్థానం

    ప్రియాంక హల్దర్ తన నటనా జీవితాన్ని బి-గ్రేడ్ సినిమాలతో ప్రారంభించింది. ఆమె పాత్రలు(Priyanka Halder) బోల్డ్, సెన్సువల్‌గా ఉండటంతో ఆమె ఎప్పుడు వార్తల్లో నిలిచేది. హిందీ వెబ్‌సిరీస్ రంగంలో, ముఖ్యంగా ALT బాలాజీ నిర్మించిన “గందీ బాత్” అనే వెబ్‌సిరీస్‌తో ఆమె మంచి గుర్తింపు పొందింది. 

    ప్రియాంక హల్దర్ నటించిన రీసెంట్ వెబ్‌ సిరీస్‌లు 

    1. సెకండ్ హనీమూన్.
    2. సాజిష్ 
    3. ప్యాస్ 
    4. మాంటీ బెలాగం

    టీవీ కెరీర్

    ప్రియాంకా హాల్దర్ తన కెరీర్‌ను ‘క్రైమ్ పాట్రోల్ డయల్ 100’ ద్వారా ప్రారంభించింది. ఈ షోలో ఆమె పలు కథలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షోలో న్యాయపరమైన కేసులు, బాధితుల కథలు ప్రధానంగా టెలీకాస్ట్ అవుతుంటాయి. ఈ షోతో పాటు ఆమె ‘క్రైమ్ వరల్డ్’‘షీమారూ టీవీ’ షోల్లో కూడా కనిపించింది.

    అనంతరం ఆమె ALT బాలాజీ వెబ్ సిరీస్ ‘గాందీ బాత్’ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రధాన ప్రాజెక్టులలో ‘ఉతా పటాక్’, ‘ప్యాస్’, ‘సజిష్’ లాంటి వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఉతా పటాక్ 4 ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.

    ప్రియాంకా హాల్దర్ ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కామెడీ షోలో ‘కాస్ట్యూమ్ కట్టర్ స్టంట్’ కి సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. ఆమె రెడ్ బాడీకాన్ డ్రెస్ లో కనిపించి, షోలో ఆమె గౌనును కత్తిరిస్తూ కట్-అవుట్ డ్రెస్ గా మార్చడం నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు గురైంది. పబ్లిక్‌లో అనైతిక ప్రవర్తన అని కొందరు విమర్శించగా, ప్రమోషనల్ స్టంట్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

    సోషల్ మీడియా లింకులు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version