‘లైగర్’ ట్రైలర్ లాంచ్.. పూరి స్పీచ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘లైగర్’ ట్రైలర్ లాంచ్.. పూరి స్పీచ్

    ‘లైగర్’ ట్రైలర్ లాంచ్.. పూరి స్పీచ్

    July 22, 2022
    in Uncategorized

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా.. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ నేడు హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడారు. దేశంలో తరువాతి బిగ్ స్టార్ విజయ్ దేవరకొండ అని, లైగర్ మూవీ అదిరిపొద్దని పేర్కొన్నారు. మూవీకి ఇంకో నెల మాత్రమే ఉందని.. మూవీలో దేశం మొత్తం షేక్ అవుతుందని పేర్కొన్నారు.

    Director Puri Jagannadh Mass Speech @ LIGER Trailer Launch Event | Shreyas Media
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version