సికింద్రాబాద్‌లో కొండచిలువ కలకలం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సికింద్రాబాద్‌లో కొండచిలువ కలకలం

    సికింద్రాబాద్‌లో కొండచిలువ కలకలం

    November 16, 2022

    © Envato

    సికింద్రాబాద్‌లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. రైల్ నిలయం వెనుకనున్న రైల్వే కాలనీ పార్కులో ఈ 14 అడుగుల పైథాన్ కంటపడింది. పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగిస్తున్న క్రమంలో అక్కడ ఏవో కదలికలు కనిపించాయి. చెత్త తొలగించి చూడగా భారీ కొండచిలువ కనిపించడంతో వారు బిత్తరపోయారు. వెంటనే కార్మికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఆ కొండచిలువను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version