రెజ్లర్లపై ప్రశ్న.. పరుగందుకున్న కేంద్రమంత్రి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రెజ్లర్లపై ప్రశ్న.. పరుగందుకున్న కేంద్రమంత్రి

  రెజ్లర్లపై ప్రశ్న.. పరుగందుకున్న కేంద్రమంత్రి

  May 31, 2023

  Courtesy Twitter:@INCIndia

  రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ గత కొన్ని రోజులుగా స్టార్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించారు. ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న మంత్రిని రెజ్లర్ల గురించి అడిగారు. రిపోర్టర్‌ ప్రశ్నకు ఏమాత్రం స్పందించని కేంద్ర మంత్రి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తన కారు వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో రిపోర్టర్‌ కూడా మంత్రి వెంట పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ షేర్ చేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version