యూట్యూబ్‌లో ‘రారా రెడ్డి’ సాంగ్ క్రేజ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌లో ‘రారా రెడ్డి’ సాంగ్ క్రేజ్‌

    యూట్యూబ్‌లో ‘రారా రెడ్డి’ సాంగ్ క్రేజ్‌

    August 1, 2022

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమాలోని రారా రెడ్డి సాంగ్ యువ‌త‌ను ఉర్రూత‌లూగిస్తుంది. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ పాట‌కు స్టెప్పులేస్తూ వీడియోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో గ‌త 23 రోజులుగా ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. న‌టి అంజ‌లి ఈ స్పెష‌ల్ సాంగ్‌లో నితిన్‌తో క‌లిసి స్పెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. కృతిశెట్టి, క్యాథ‌రిన్ సినిమాలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఆగ‌స్ట్ 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version