PS-1 నుంచి మావయ బీటీఎస్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PS-1 నుంచి మావయ బీటీఎస్ వీడియో

    PS-1 నుంచి మావయ బీటీఎస్ వీడియో

    September 19, 2022

    screen shot

    PS-1 మూవీ నుంచి రాచస మావయ సాంగ్ బీటీఎస్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరో కార్తీ పలు రకాల కాస్ట్యూమ్స్ ధరించి డాన్స్ చేయడం చూడవచ్చు. దీంతోపాటు హీరోయిన్ త్రిష, శోభిత ధూళిపాళ వివిధ వేషధారణల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా..శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్, మహేష్ వినాయక్ ఆలపించారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ (PS1) పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈ మూవీ చోళ రాజవంశం నేపథ్యంలో చిత్రికరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version