ట్రైన్ ఎక్కుతూ జారిన మహిళ, కొడుకును కాపాడిన రైల్వే ఉమెన్ పోలీస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రైన్ ఎక్కుతూ జారిన మహిళ, కొడుకును కాపాడిన రైల్వే ఉమెన్ పోలీస్

    ట్రైన్ ఎక్కుతూ జారిన మహిళ, కొడుకును కాపాడిన రైల్వే ఉమెన్ పోలీస్

    August 9, 2022
    in India, News

    Screengrab Twitter:

    కదులుతున్న ట్రైన్ ఎక్కే క్రమంలో కిందపడిన ఓ వృద్ధురాలు, కుమారుడిని రైల్వే మహిళా అధికారి కాపాడారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బంకురా స్టేషన్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న రైలును ఎక్కుతుండగా వృద్ధురాలితోపాటు తన కుమారుడు జారిపడ్డారు. వెంటనే గమనించిన రైల్వే మహిళా అధికారి హుటాహుటిన వారి వద్దకు చేరి ఇద్దరి ప్రాణాలను కాపాడింది. ఆమె చేసిన సాహసానికి పలువురు ప్రశంసించారు. రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో మీరు కూడా చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version