ఢిల్లీలో వర్షం..కిలోమిటర్ల మేర ట్రాఫిక్ జాం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢిల్లీలో వర్షం..కిలోమిటర్ల మేర ట్రాఫిక్ జాం

    ఢిల్లీలో వర్షం..కిలోమిటర్ల మేర ట్రాఫిక్ జాం

    September 23, 2022
    in India, News

    Screengrab Twitter:

    దేశరాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన [వీడియో](url)ను ఇక్కడ చూడవచ్చు. అనేక చోట్ల రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి. మరోవైపు రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉండటంతో పలు కంపెనీలు వారి ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని సూచించాయి. దీంతో వాతావరణ శాఖ ఆరేంజ్ అలర్ట్ ప్రకటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version