థ్రిల్లింగ్‌గా ‘బ్రేక్ అవుట్’ ట్రైల‌ర్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • థ్రిల్లింగ్‌గా ‘బ్రేక్ అవుట్’ ట్రైల‌ర్‌

    థ్రిల్లింగ్‌గా ‘బ్రేక్ అవుట్’ ట్రైల‌ర్‌

    August 29, 2022

    రాజా గౌత‌మ్ హీరోగా న‌టిస్తున్న ‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీన్ని లాంచ్ చేశారు. ఒంట‌రిగా ఉండేందుకు భ‌య‌ప‌డే మోనోఫోబియా ఉన్న ఒక వ్య‌క్తి ఎవ‌రూ లేని ఒక ప్రాంతంలో ఇరుక్కుపోతే ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది. అత‌డి ప‌రిస్థితి ఏంటి. బ‌య‌ట‌కు రావ‌డానికి ఎటువంటి ప్ర‌యత్నాలు చేశాడో ట్రైల‌ర్‌లో ఆస‌క్తిక‌రంగా చూపించారు. రాజా గౌత‌మ్ త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి సుబ్బు చెరుకూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    BREAK OUT Trailer (4K)  | Raja Goutham  | Subbu Cherukuri | Anil Moduga
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version