రాజమౌళి కొత్త సినిమా ప్రకటన.. ఈసారి బయోపిక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజమౌళి కొత్త సినిమా ప్రకటన.. ఈసారి బయోపిక్

    రాజమౌళి కొత్త సినిమా ప్రకటన.. ఈసారి బయోపిక్

    September 19, 2023

    స్టార్ డైరెక్టర్ SS రాజమౌళి సమర్పణలో కొత్త సినిమా రాబోతోంది. సినిమా పేరు ‘మేడ్‌ ఇన్ ఇండియా’. భారత సినిమా పరిశ్రమ చరిత్రపై ఇది బయోపిక్‌. ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహిత నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ, వరుణ్ గుప్త ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొత్తం ఆరు భాషల్లో మేడ్ ఇన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, మరాఠి, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. త్వరలోనే ఈచిత్రంపై పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

    https://x.com/ManobalaV/status/1703988442571661762?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version