జైలర్ చిత్రంలో రజినీ స్టైల్ అదుర్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జైలర్ చిత్రంలో రజినీ స్టైల్ అదుర్స్

    జైలర్ చిత్రంలో రజినీ స్టైల్ అదుర్స్

    November 19, 2022

    Screengrab Twitter:Nelsondilpkumar

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ చిత్రం నుంచి చిన్న మేకింగ్ [గ్లింప్స్](url) విడుదల చేశారు. ఇందులో రజినీ స్టైల్ ఆకట్టుకుంటోంది. జైలర్ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్నారు. ప్రమఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ అదరగొడుతున్నాయి. ఇందులో శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version