రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్న హీరో లారెన్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్న హీరో లారెన్స్

    రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్న హీరో లారెన్స్

    July 20, 2022

    Courtesy Twitter:

    హీరో, నిర్మాత రాఘవ లారెన్స్ తన గురువు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు. తన రాబోయే చిత్రం చంద్రముఖి 2 షూటింగ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీని కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ మేరకు లారెన్స్ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. చంద్రముఖి మూవీలో రజనీ కాంత్ యాక్ట్ చేయగా, చంద్రముఖి-2లో ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్నారు. మొదటి మూవీకి దర్శకత్వం వహించిన పీ వాసు ఈ సీక్వెల్ కు కూడా డెరెక్ట్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version