సోదరుడితో రకుల్ ఫన్నీ గేమ్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సోదరుడితో రకుల్ ఫన్నీ గేమ్

  సోదరుడితో రకుల్ ఫన్నీ గేమ్

  August 11, 2022

  © ANI Photo

  రక్షాబంధన్ సందర్భంగా హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ ఓ సరదా వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో తన సోదరుడితో ఓ ఫన్నీ గేమ్‌ను ఆడింది. నోట్లో నీళ్లు పోసుకుని చేతులు ఆడిస్తూ క్రేజీగా తన సోదరుడి చెంప పగలగొట్టింది. అదే గేమ్‌లో ఓడిపోయినా రకూల్ సైతం తన బ్రదర్ చేతిలో చెంప దెబ్బతింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం ట్విట్టర్ బటన్‌పై క్లిక్ చేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version