పలుచటి డ్రెస్‌లో రకూల్‌ పరువాల విందు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పలుచటి డ్రెస్‌లో రకూల్‌ పరువాల విందు

  పలుచటి డ్రెస్‌లో రకూల్‌ పరువాల విందు

  May 27, 2023

  యంగ్‌ బ్యూటీ రకూల్‌ ప్రీత్ సింగ్‌ మరోమారు తన స్టన్నింగ్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను హీటెక్కించింది. వైట్‌ డ్రెస్‌లో కనిపించి తన ఎద అందాలను ఒలకపోసింది. దేవకన్యలా మెరిసిపోతున్న రకూల్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఆహా.. ఏమి అందం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన రకూల్‌ అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. శంకర్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఇండియన్‌-2 సినిమాలోనూ ఈ భామ నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version