ర‌కుల్ ప్రీత్ సింగ్ ‘మాషూకా’ మ్యూజిక్ వీడియో రిలీజ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ర‌కుల్ ప్రీత్ సింగ్ ‘మాషూకా’ మ్యూజిక్ వీడియో రిలీజ్‌

    ర‌కుల్ ప్రీత్ సింగ్ ‘మాషూకా’ మ్యూజిక్ వీడియో రిలీజ్‌

    July 26, 2022

    screengrab youtube

    ర‌కుల్ ప్రీత్‌సింగ్ తాజాగా ‘మాషూకా’ అనే పాన్ఇండియా మ్యూజిక్ వీడియో చేసింది. నేడు హిందీ వ‌ర్ష‌న్ రిలీజ్ అయింది. తెలుగులో జులై 29న‌, త‌మిళంలో ఆగ‌స్ట్ 1న ఈ పాట‌ను విడుద‌ల చేయ‌నున్నారు. త‌నిష్క్ బాగ్చి మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను తెలుగులో ఆదిత్య అయ్యంగార్, ఆశీశ్ కౌర్ పాడారు. రామ‌జోగ‌య్య‌శాస్త్రి లిరిక్స్ అందించారు. ఓ ప‌క్క సినిమాల‌తో బిజీగా ఉంటూనే తాజాగా మ్యూజిక్ వీడియోతో అల‌రిస్తుంది ర‌కుల్. ఆమె స్టైల్‌తో పాటు హాట్ లుక్స్‌, డ్యాన్స్ మూవ్స్ అల‌రిస్తున్నాయి. మీరు కూడా ఈ పాట‌ను చూసి ఎంజాయ్ చేయండి.

    MASHOOKA (Official Video) | Rakul Preet Singh | Asees Kaur | Dev Negi | Tanishk Bagchi | Viruss
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version