రకుల్ ప్రైవేట్ వీడియో సాంగ్..అల్లు అర్జున్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రకుల్ ప్రైవేట్ వీడియో సాంగ్..అల్లు అర్జున్ రిలీజ్

    రకుల్ ప్రైవేట్ వీడియో సాంగ్..అల్లు అర్జున్ రిలీజ్

    July 29, 2022

    screen shot

    ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసిన మషూకా ప్రైవేట్ వీడియో సాంగ్ విడుదలైంది. అయ్యో నీ నవ్వుకు పడిపోయా, నీ చుపుకు పడిపోయా అంటు కొనసాగుతున్న సాంగ్ అలరిస్తుంది. బాలీవుడ్ ర్యాప్ సాంగ్ మాదిరిగా సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు రకుల్ తనదైన శైలిలో డాన్స్ స్టెప్పులేసింది. ప్రముఖ సింగర్లు ఆదిత్య అయ్యంగార్, అసీస్ కౌర్ ఈ పాటను ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. తెలుగు, తమిళ భాషల్లో ఉన్న ఈ పాటను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేశారు.

    MASHOOKA (Official Telugu Video) | Rakul Preet Singh | Asees Kaur | Aditya Iyengar | Tanishk Bagchi
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version