రామ్‌.. బ్యాక్‌ టూ ‘ఇస్మార్ట్ లుక్‌’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రామ్‌.. బ్యాక్‌ టూ ‘ఇస్మార్ట్ లుక్‌’

    రామ్‌.. బ్యాక్‌ టూ ‘ఇస్మార్ట్ లుక్‌’

    July 11, 2023

    రామ్‌ పోతినేని – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్‌ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నిన్ననే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.. అందులో నటించేందుకు రామ్‌ తమ లుక్‌ మార్చుకున్నాడు. ఇప్పటివరకూ ‘స్కంద’ మూవీ లుక్‌లో ఉన్న రామ్‌, తిరిగి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

    https://youtube.com/watch?v=hnXy5hB6nYM%26t%3D1s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version