రానా నాయుడు ట్రైలర్ విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రానా నాయుడు ట్రైలర్ విడుదల

    రానా నాయుడు ట్రైలర్ విడుదల

    February 15, 2023

    Screengrab Twitter:venkymama

    వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతున్న ఈ సిరీస్‌కు సంబంధించిన [ట్రైలర్](url) విడుదల అయ్యింది. ముంబయిలో ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగుతుండగా… వెంకీమామ లుక్ ఆకట్టుకుంటోంది. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ మార్చి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరు టాప్‌ హీరోస్‌ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version