VIDEO: ప్రమాణ స్వీకారం చేసిన శ్రీలంక అధ్యక్షుడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIDEO: ప్రమాణ స్వీకారం చేసిన శ్రీలంక అధ్యక్షుడు

    VIDEO: ప్రమాణ స్వీకారం చేసిన శ్రీలంక అధ్యక్షుడు

    July 22, 2022
    in Uncategorized

    © File Photo

    శ్రీలంక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింగే ప్రమాణ స్వీకారం చేశారు. గోటబాయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో అతని స్థానంలో అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింగేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తాజాగా ఆయన శ్రీలంక అధ్యక్ష భవనంలో ప్రమాణం స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version