‘పుష్ప’గా రణ్ వీర్ సింగ్

Screengrab Instagram:

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పుష్పరాజ్ గా మారిపోయాడు. తగ్గేదేలే అంటూ స్టైల్ గా యాక్షన్ చేసి చూపించాడు. సైమా ఈవెంట్ లో ఈ దృశ్యం చోటుచేసుకుంది. మోస్ట్ పాపులర్ హీరోగా రణ్ వీర్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ‘పుష్ప.. నీ అవ్వ తగ్గేదేలే’ అంటూ స్టేజిపై సీన్ ని రీక్రియేట్ చేశాడు. అక్కడే కూర్చున్న బన్నీ.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ‘సైమా’ అవార్డుల్లో పుష్ప సినిమా ప్రభంజనం సృష్టించింది. మరి ఈ చిత్రంలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో కోసం Watch on క్లిక్ చేయండి.

Exit mobile version