అత్యాచారానికి ఐదు గుంజీల శిక్ష
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అత్యాచారానికి ఐదు గుంజీల శిక్ష

    అత్యాచారానికి ఐదు గుంజీల శిక్ష

    November 25, 2022

    Screengrab Twitter:Sanginamby

    బిహార్ లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తికి పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు విస్మయానికి గురి చేస్తోంది. అతడిని శిక్షించకుండా కేవలం ఐదు గుంజీలు తీయించిన [వీడియో](url) వైరల్ అయ్యింది. నవాడా జిల్లాలో ఓ వ్యక్తి బాలికకు చాక్లెట్లు ఇస్తానని చెప్పి కోళ్లఫారంనకు తీసుకెళ్లాడు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడికి పంచాయితీ పెద్దలు… అత్యాచారం చేయలేదని నిర్ణయించారు. ఐదు గుంజీలు తీయమన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version