నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ. పుష్ప వంటి హిట్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా.. ఎక్కడ లేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తోంది. ఈ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే ఈ బ్యూటీ ఎవరికీ అందదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిన్నది రెడ్ సారీలో రెచ్చగొట్టే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలపై మీరూ ఓలుక్కేయండి.
Courtesy Instagram:rashmika_mandanna
Courtesy Instagram:rashmika_mandanna
Courtesy Instagram:rashmika_mandanna
Courtesy Instagram:rashmika_mandanna
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్