ఫ్యాషన్‌ షోలో తళుక్కుమన్న రష్మికా
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఫ్యాషన్‌ షోలో తళుక్కుమన్న రష్మికా

  ఫ్యాషన్‌ షోలో తళుక్కుమన్న రష్మికా

  March 20, 2023

  నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసింది. బ్లాక్ అండ్ గోల్డ్ శారీలో అందాలు ఆరబోసింది. జేజే వాలయ డిజైన్ చేసిన ఈ చీరలో రష్మిక క్యూట్ స్మైల్‌తో అందరి మనసులు దోచింది. ఈ శారీలో వయ్యారంగా ర్యాంప్ చేసి అందరినీ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’ మూవీలో నటిస్తోంది. హిందీలో ‘యానిమల్’ సినిమాలో నటించింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version