‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక

    ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక

    March 31, 2023

    Screengrab Twitter:@IPL

    [VIDEO:](url) ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా అదరగొట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్‌‌కి రష్మిక పర్ఫార్మ్ చేసింది. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ నేషనల్ క్రష్ తన దైన స్టైలులో హుక్ స్టెప్ వేసింది. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్‌తో పాటు ‘సామి సామి’ సాంగ్‌కి ఈ ముద్దుగుమ్మలు స్టెప్పులేశారు. తొలుత స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా వివిధ పాటలకు కాలు కదిపింది. అంతకుముందు స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version