చిక్కుల్లో రవీనా టాండన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిక్కుల్లో రవీనా టాండన్

    చిక్కుల్లో రవీనా టాండన్

    November 30, 2022

    Screengrab Instagram: raveenatandan

    బాలీవుడ్ నటి రవీనా టాండన్ చిక్కుల్లో పడ్డారు. మధ్యప్రదేశ్‌లో సాత్పురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్దపులిని అతి సమీపంగా ఫొటో తీయడంపై వివాదం చెలరేగింది. ఈ విషయంపై అటవీ అధికారులు రవీనాకు నోటీసులు ఇవ్వనున్నారు. కాగా ఇటీవల రవీనా సాత్పురా ఫారెస్ట్‌లో పర్యటించింది. అక్కడ తీసిన ఫొటోలు, [వీడియో](url)లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి వైరల్ కావడంతో అధికారులు విచారణ ప్రారంభిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న డ్రైవర్, అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version