రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ విడుదల

    రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ విడుదల

    July 20, 2022

    © File Photo

    మాస్ మహా రాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. వీడియోలో ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగిగా చట్టం ప్రకారం డ్యూటీ చేసిన నేను..ఇక నుంచి ధర్మం కోసం డ్యూటీ చేస్తానని రవితేజ ఎంట్రీ ఇస్తాడు. మరోవైపు వేణు పోలీస్ ఆఫీసర్ లుక్ కూడా అదిరింది. ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మించారు. జూలై 29న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

    Rama Rao On Duty Trailer | Ravi Teja | Venu | Sarath Mandava | Divyansha | Rajisha | Sam CS
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version