రియల్లీ గ్రేట్ శీతల్… నవ్వొక పాఠం!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రియల్లీ గ్రేట్ శీతల్… నవ్వొక పాఠం!

  రియల్లీ గ్రేట్ శీతల్… నవ్వొక పాఠం!

  October 29, 2023
  in India, News

  © ANI Photo

  పారా ఆసియా క్రీడల్లో శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. రెండు చేతులు లేని శీతల్ ఆర్చరీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం అందించింది. ఆమె టాలెంట్‌కు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. శీతల్‌కు ప్రత్యేక కారును బహుకరిస్తానని పేర్కొన్నాడు. ఈక్రమంలో శీతల్ జీవిత కథ చెప్పే ఓ చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ఆమె జీవితం ప్రతిఒక్కరికి పాఠంగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  https://x.com/anandmahindra/status/1718268342132199711?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version