పవిత్రమైన నదిలో రీల్స్.. నెటిజన్స్ ఫైర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవిత్రమైన నదిలో రీల్స్.. నెటిజన్స్ ఫైర్

    పవిత్రమైన నదిలో రీల్స్.. నెటిజన్స్ ఫైర్

    October 11, 2023
    in India, News

    Courtesy Twitter:

    అయోధ్యలోని సరయు నదిలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన నదిలో ఇలాంటి పనులు చేయడమేంటని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అయోధ్య పోలీసులు స్పందించారు. అయోధ్య ఇన్‌స్పెక్టర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నామని, మహిళపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. గతంలోనూ ఈ నదిలో ఓ బాలిక డ్యాన్స్ చేయగా ఆమెపై చర్యలు తీసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version