‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ రిలీజ్

    ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ రిలీజ్

    December 3, 2022

    లవ్ మాక్‌టెయిల్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. దేవ్‌‌ పాత్రలో సత్యదేవ్ కొత్త లుక్‌లో అలరించాడు. ప్రియదర్శి, సత్యదేవ్‌ల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు, ముగ్గురితో ప్రేమాయణం నడిపి.. ఒకరిని పెళ్లి చేసుకున్న దేవ్‌కి ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే విషయాన్ని ట్రైలర్‌లో క్లుప్తంగా చూపించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version