“రేయ్‌ ఎవర్రా మీరంతా” కార్తీ స్పీచ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • “రేయ్‌ ఎవర్రా మీరంతా” కార్తీ స్పీచ్‌

    “రేయ్‌ ఎవర్రా మీరంతా” కార్తీ స్పీచ్‌

    October 19, 2022

    కార్తీ హీరోగా అక్టోబర్‌ 21న విడుదల కాబోతున్న సినిమా ‘సర్దార్‌’. హైదరాబాద్‌లో ఇవాళ ఘనంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా కార్తీ మాట్లాడుతూ ఈ మధ్య సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన తన యుగానికి ఒక్కడు డైలాగ్‌ ‘రేయ్‌ ఎవర్రా మీరంతా’ అంటూ స్పీచ్‌ స్టార్ట్‌ చేశాడు. దీంతో ఆడిటోరియం మోత మోగిపోయింది. పీఎస్ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అలనాటి తార లైలా నటిస్తోంది.

    Hero Karthi Heartfelt Speech @ Sardar Pre Release Event | Shreyas Media
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version